Thursday, August 4, 2011

ఎంత తిట్టుకి ..ఎంత సేపు..??

త్వరలో..!!

మీకు తెలుసా..!!?

ప్రపంచం లోని తత్వవేత్తల ఆలోచనల్ని అధ్యయనం చేసీ..చేసీ..నేను కూడా కొన్ని sayings ని రాయదలిచాను.. అందులో ముందుగా..

" మనం ఎవరైనా వ్యక్తి యొక్క మాటలకేసి తీక్షణంగా, ఏకాగ్రతతో గమనిస్తే..వారు ఇంకో 30 ని; ల తర్వాత ఏ విషయం గురించి చర్చించబోతున్నారో కుడా మనకి తెలిసిపోతుంది "

ఉదాహరణకి..
college life లో ఉదయం 10 కి రోజూ జరిగే class నే తీసుకుందాం..
notes ఓపెన్ చేసి మొదటి 33 ని;లు పైన చెప్పినట్టే తీక్షణంగా..ఏకాగ్రతతో running lecture రాసుకుంటాం.. కరెక్ట్ గా అదే time లో ఒక్కసారి ఆలోచించండి..ఇంకో 26 ని;ల 50 sec కి ఏమవబోతుంది ఏమి చెప్పబోతున్నారని..
మీకు కచ్చితంగా తడుతుంది.. ATTENDANCE వేయబోతున్నారని..!!
హ ..హ్హ ..హ్హ్హ !!!!
ఇప్పుడు చెప్పండి, am i correct or not ??