Thursday, January 24, 2013

వామ్మో..!! తీవ్రవాదులు!!!

పెళ్ళికాని ప్రసాదులారా (ప్రసాదులే కాదులెండి, మీదే పేరయితే అదనుకోండి) ఇది మన కోసం!!
వస్తూంది అతి త్వరలో!!

Thursday, January 17, 2013

తలవంచుకు వెల్లిపోవాల్సిందేనా నేస్తం?

NOTE : ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక దశలో ఇలా ఫీల్ అయి ఉండొచ్చు!  ( ఇందులో చాలా భాగం i.e ORIGINAL TEXT FROM SRI SRI'S MAHAPRASTHANAM )

కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి
శపించి, శఠిన్చిదేవరో మనల్ని?
ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన
ఒంటరి ఒంటెలాగుంది ఓపెన్ కా0పిటేషన్  లో అభ్యర్థి పరిస్థితి..






అంతా మురికితనం, కరకుతనం..
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు?
విభజించారు కులాల ప్రాతిపదికన ఇప్పటికే( lost 51pc already)..
మళ్ళీ ఈ జోన్ల గోల ఏంటయ్యా డైరెట్టారా?
ఓపెన్ లో అసలు ఉద్యోగమే లేదంటే??? అంటే 100pc reserved అనే కదా?
మరి ఈ జోన్లలో నుండి వచ్చిన అభ్యర్థులు అంటరానివారనేనా మీ దృష్టిలో?
అంతేనేమోలే నేస్తం..
సమయం కోసమో, తిరుగుబాటు కోసమో ఎదురు చూద్దాం..
కాదు కూడదు అంటావా నేస్తం,  తలవంచుకు వెల్లిపోదాం రా మరి!  

గుర్ర్ ర్ర్ ర్ర్.. కెవ్వ్ వ్వ్...

ఇందులో..
పాత్రలు : గురకలు పెట్టిన పాత్రలో  సుబ్బారెడ్డి!
              కెవ్వు పెట్టిన పాత్రలో బుడ్డిగాడు!
సంఘటన స్థలి :  నర్శింగపాడు, మా ఇల్లు 
సందర్భం: పోయిన దసరా పండగ రోజేమో..
సమయం: పొద్దున్న 11 గంటల సమయంలో..