Sunday, November 27, 2011

"సత్తి" కిది ప్రేమతో!!

Genre: comedy
ఉపోద్ఘాతం: సత్తి నెత్తి మీద వేసిన కాకి రెట్ట , దాని వెనుకనున్న పగ వృత్తాంతం!
సమయం: ఉదయం 8 : 55
స్థలం: వేప చెట్టు కింద ఉన్న అరుగు
గైనకాలజి ప్రాంగణం
టీచింగ్ వెటరినరీ హాస్పిటల్

మరి కొద్దిగా వివరణ: ఉదయం 8:54 దాటి 8:55 అవుతున్న వేళ!
మేము పదిమందిమి మొత్తము ,అప్పుడే శబ్దము , కావ్..కావ్.. మని.
అప్పుడు విన్న కావ్ కావ్ కి అర్థం 2 నిముషాల తర్వాత అర్థం అయ్యింది , ఇంకో 4 కాకులు వచ్చి అదే కొమ్మ మీద వాలేసరికి..!
మొత్తం, పైన 5 కాకులు, క్రింద ఒక్కడే "సత్తి"!!( పక్కన మేము కూడా వున్నాము )
మమ్మల్ని అందర్నీ వదిలేసి, ఆ కాకి..ఏదో పగబట్టిన దానిలా..గురి చూసి..తోక లేపి..వాడి మీదే...... oh, shit!!!!!
అవును అది పగబట్టింది, నిజంగానే..కానీ..ఎందుకు? దానికి వాడి మీదే పగ!?
ఈ కార్టూన్స్ లో చూడండి!!





Monday, November 21, 2011

what's the world's most potent, unbeatable Sleeping Pill ever?

Think about this!!
Striking only Quetiapine or its antecedents?
Ha, Ha, Ha!!
But they are are certainly not!!
think again!
once again, please!
No!!????
hey guys, you have got options too!

1) Class room teaching!
2) Text book reading few days before examinations starts!
3) Both 1 and 2!

Answer: 3

Friday, November 18, 2011

పై.. పై..కే, ఎందుకో తెలుసా!!?

Topic on : బంగారం ధర గురించి ఇది!
Genre : Comedy.

30000 / 10 Grams ( MCX, HYD )
అసలు ఎందుకింత ధర పలుకుతుంది ?
మన ఇండియా లోనే ఎందుకింత?
అది కూడా వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం లో కొంచెం ఎక్కువే పలుకుతుంది ఎందుకు?
మన రాష్ట్రం లో కూడా.. తిరుపతి, విజయవాడ లతో పోల్చుకుంటే, హైదరాబాద్ , విశాఖ లలో ఒక రూపాయో, అర్థో ఎక్కువే!
వీటన్నింటికీ, కారణం ఏమిటని మీరెప్పుడయినా ఆలోచించి చూసి , ( పెళ్ళయి, లెక్కలేకుండా కొంటున్న) ఆడవాళ్ళు అని తేల్చేస్తే, మీరు బంగారం liquify చేసేప్పుడు వాడే కొలిమి లో కాలేసినట్టే..!!
లేదు, కొంచెం తెలివిగా(నాలాగా!!) అలోచించి, గోల్డ్ మైనింగ్ తగ్గిందనో, గనులు తరిగి పోయాయనో నిర్ణయించుకున్నా కూడా అదే కొలిమి లో కాలేసినట్టే!!

అసలు గోల్డ్ కి ఇంత డిమాండ్ ఎందుకొచ్చిందో చెప్పమంటారా?

మీరు ఊహించలేరు!

వీటన్నింటికీ కారణం,
" పెళ్లి కాని, 18 - 23 aged group Girls ( లేడీస్ అంటే ఒప్పుకోరు కదా ) !!!
ఎలాగో, ఈపాటికి చాలా మందికి అర్థమై ఉంటుంది!

అర్థం కాని వాళ్ళ కోసం..

మీరెప్పుడయినా గమనిచారో లేదో!
(Girls use following type of texts in their Short Message Service to hike the Boy's blood Adrenaline levels!!)
అది కాదురా బంగారం, ఇలా కాదురా బంగారం,
గుడ్ మార్నింగ్ రా బంగారం,
గుడ్ నైట్ రా బంగారం,
బోర్ కొడుతుంది బంగారం,
తొక్కలో, చిన్న రోజ్ ఫ్లవర్ ( picture message ) పంపించి, నిజంగా ఇచ్చినంత బిల్డ్అప్ తో నీకోసం రా బంగారం
( వాడి పోకుండా కూడా చూసుకోమంటారు!! )
ఇలా ఎన్ని సార్లో... ఒక్క రోజులో!!
ఇక చూడండి మరి??
బంగారానికి ఎంత డిమాండో!!
you all well know according to Economics, డిమాండ్ ఇస్ అల్వేస్ ప్రపోర్శనల్ టు ప్రైస్!!!!


Monday, November 7, 2011

పురుష్!లారా.. మేలుకోనుమిప్పుడయినా!!

ఒక పురుషుడు చిన్నప్పటి నుండి అభ్యసించిన ఏదయినా( అ, ఆ, ఇ, ఈ., లు కానీ A , B , C ,D., లు కానీయండి !! ) విషయాన్ని మరిచి పోవడానికి రెండంటే రెండే మార్గాలున్నాయి నాకు తెలిసి..

ఒకటి : హెడ్ కి physical గా అత్యంత బలమైన దెబ్బ తగిలి, బ్రెయిన్ లోని మెమరీ సెంటర్ corrupt అయి, నాకు ఇంతక ముందు ఫలానా బాగా తెలుసు అనే విషయాన్ని పూర్తిగా మరవటం..
రెండు : physical కాంటాక్ట్ ఏమీ అవసరం లేకుండా entire బ్రెయిన్ ని, పికో సెకండ్ కన్నా తక్కువ టైం లో fry చేసి మెమరీ సెంటర్ ని re-use కి పనికి రానంతగా destroy చేయగల సామర్థ్యం వున్న girl friend పరిచయమవటం!!!


Friday, November 4, 2011

God's Greatest Mistake!

The intelligent Creator apparently committed a big mistake!
wanna more?
just have a look at this!

Ready,
1,
2,
3.
Start!

"Human body, a heap of perfectly arranged trillions of cells, each of which individually programmed with a beautiful Physiology and Biochemistry and also got continuous action to be performed, day and night!
But,
the question is,
Why all such brilliant cells put together made a lazy, idiot,
stupid person like me" ( and you!! ) ??
is it not the god's flaw!!?

Wednesday, November 2, 2011

మనో ప్రోక్తము నెచ్చెలికై!

సంవవనము వర్ణిత సంవర్తికలవి , చక్షువుల్!
.
.
.
.
నా భావిని భావార్థ చంద్రిక, భాషాంతరముకై వెదకు భాషితము కరువాయే!!

(ఇంకా ఇలాంటి చెలి పొగడ్తలు వినాలనుకుంటే కొద్ది రోజులాగాల్సిందే !!
ఇంకా ఇది నా మొట్ట మొదటి ప్రాచీన తెలుగు కవిత కాబట్టి తప్పులుంటే క్షమించగలరు)