Friday, July 29, 2011

LOVE FEVER...!!!



please note before proceed: its just a scientific comedy track and purely a jest..!!!

synonym:
chronic obstructive study disease..


Etiology:
L O1 V4 E3
, a virus from LOVIDAE family ..
Heart shaped virus..

Devastating the study Ribonucleic Acid type ..

Definition:
Acute or chronic prolonged, deep, intense pain involving purely the nerves of cardiac region and also involves the multi-phagic hyperthermia ..

Epidemiology;

cosmopolitan in distribution
Most common in 18-25 age group..
Males are more susceptible..
college students frequently effected due to the virus natural instinct of survival in the college compounds..
Reports also says female susceptibility ( but is not expressed, can be considered as asymptomatic phase of disease )
( Mahesh, A.V.S & Reddy, A.V.S.M[2011] Love, Rec., 135, 581 )

Clinical Symptoms:
కవితలు రాయటం, కథలు & Exaggerations..
కుళ్ళు జోకులు ,
చేతిలో ఫోను , దానిని మాటి మాటికీ .. unlock చేయటం ( అవసరం లేక పోయినా , మెసేజ్ వచిందేమోనని, అనేది confirmatory diagnostic clinical symptom of this fever )

Other Signs includes:

1 or 2 AM వరకు ఫోన్ లో కబుర్లు ..

Pathogenesis:
1st look / frequent exposure to virus ( some times spreads from a girl ) ---> Adrenaline release ---> Euphoria ----> Addiction ----> Friends comments ----> Exacerbation of Euphoria ----> Virus replication in chambers of heart ----> HEAMOLOVEMIA


Diagnostic Confirmation :
Checking in-box once in 5 seconds
మెసేజ్ చూసి నవ్వుకోవడం etc., etc

Treatment :
Temporary relief by LOVEACETAMOL ..
Marriage is the only Treatment ..
Sometimes Break - up ..

Control:
Post bite vaccination of love free Virus ..
Making the way..away from the beautiful girls ..
See and enjoy policy ..
Distancing the love bitten fellows ..




Thursday, July 28, 2011

key లేని question bank , తను..!!!

సృష్టి లో మునుపెన్నడూ అర్థం కాని..కఠిన విషయములు ఎన్నింటికో,
" Genetic Algorithm " " Gene expression " లాంటివి జవాబులు చూపించాయి కదా..

మరి అర్థం కాని ఈ " తను " అనే ప్రశ్న కి సమాధానం చెప్పే ఆ programme ఏమిటో.. ఎప్పుడొస్తుందో..!!??

Saturday, July 23, 2011

తను..నాకిలా...!!

Biology student కి,
ఇది ఎలానో..


Mathematics student కి,
Anorexia nervosa , Dyspnoea, Hemiplegia , లు ఎలానో..
తనూ నాకు అలానే...!!!

Wednesday, July 20, 2011

మై డియర్ కొలంబస్..నాకు కుడా ఓ కొత్త ద్వీపం కావాలి..!!




ఓహ్
..మై డియర్ కొలంబస్..నాకు కుడా కొత్త ద్వీపం కావాలి..వెతికి పెట్టగలవా..!!
అందులో పేజీలు పేజీలు రాయాల్సిన రికార్డు వర్క్స్ అస్సలువుండకూడదు..
వీక్లీ ఫైవ్ డేస్ holidays వుండాలి..
Albert Einstein formulas, Darwinisms, అర్థం కాని అర్థశాస్త్రం లు అసలే ఉండకూడదు అక్కడ ..
ఇంకా..ఆలోకంలో.. కంప్యూటర్ లో copy, paste లాగా బుక్ లో కుడా కళ్ళతో "copy" చేసి, exam లో చేతులతో "paste'' చేసేంత అడ్వాన్స్డ్ technology వుండాలి,
మరియు ఆ technology నాకు మాత్రమే సొంతమై వుండాలి..!!
బాయ్ ఫ్రెండ్/లవర్ లేని అందమైన అమ్మాయిలు మాత్రమే వుండాలి..!!
రోజూ పార్టీ ఇచ్చే ఫ్రెండ్స్ మరియు నన్నెప్పుడూ పార్టీ అడగని మంచి మనసున్న ఫ్రెండ్స్ వుండాలి అక్కడ..

P.S : అన్నీ ఈ భూమ్మీద లేనివీను .. కొత్త వీను ..కోరుకుంటున్నా..
But నా ఈ రేంజ్ torture ని తట్టుకుని ఓపిగ్గా కామెంట్స్ ఇచ్చేఇలాంటి మంచి మనసున్న bloggers కూడా వుండాలి మరి అక్కడ..
or else ఆ ప్లేస్ ఎంత గొప్పగా వున్నా నాకు వద్దనే వద్దయా ఓ Columbus !!!


Saturday, July 16, 2011

Acid + Base - - - - - > Salt + Water

అతి త్వరలో మీ అభిమాన laptops / desktops పై రిలీజ్ అవబోతుంది..!!

ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తూనే వుండండి..!!!!!!!!

జోక్...నవ్వితే నవ్వండి, లేకపోతే పోండి...!!

పంచదార కన్నా తీయనైనది ఏంటి?
ఆలోచించండి..
చించండి..
....
......
...........
.................
ఏమయు వుంటుంది?
...
........
..............
తట్టట్లేదా!?
పప్పులుడికాయా..!!?
అయితే చూస్కోండి..
పంచదార కన్నా తీయనైనది ''hexa దార'' !!!
ఎంటండి.. అర్థమవలేదా!?
నాకు తెలుసు నాలాగా అందరు brilliants ఉండరని..
మీకోసం explanation ;
పంచదార లో "పంచ" అంటే five ఏ కదా, hexaదార లో hexa అంటే six కదా మరి..
five పెద్దదా six పెద్దదా మీరే చెప్పండి.. six ఏ కదా..!!!
so,
పంచదార కన్నా తీయనైనది హెక్షదార!!!
ఇంకా order of sweetness విషయానికివస్తే...
పంచదార < హెక్షదార < ఆక్టదార < డెకాదార....etc .,

joke అదిరిపోయింది కదా..
ఇప్పుడు మీఇష్టం నవ్వితే నవ్వండి, లేకపోతే పోండి...!!

ఇచ్చట త్రాగుబోతులున్నారు జాగ్రత్త..!!

అతి త్వరలో మీ అభిమాన laptops / desktops పై రిలీజ్ అవబోతుంది..!!

ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తూనే వుండండి..!!!!!!!!

ఇది కూడా "తనే"..!!



కనిపెట్టలేనంత bitter గా..

కొంచెం sour గా..
మరింత sweet గా..
అచ్చంగా చెప్పాలంటే.. Caramel candy లా..!!

The secret is out...



The twinkle in my eyes??

Who has fried my brain??
Stimulus which initiates brain wave pattern in paradoxical sleep during my rapid eye movement??
Who made me " Diabetes mellitus " patient with infusion of her sweet looks, talks, thoughts, love..??

ఇన్ని రోజులు..
ఈ ఏవేవో తెలియని మార్పులు నాలో ..!!
కారణం మాత్రం సేక్రేట్ గానే వుండి పోయింది..

but now its clear ..

the secret is out now .. !!!!



Monday, July 11, 2011

Now I'm a genetically modified human...!!




yeah..

I became genetically modified human..
changes took place after my " central, parasympathetic nervous systems" have concentrated on her..
the normal human diploid number 2n=46 has became 2n=92.. by attaining extra set and got possible due to constant,
physical..
physiological..
psychological.. exposure to her,
as "lamarkism" describes..!!!

Sunday, July 10, 2011

ఇది ఎవరబ్బా...??




"పంది లా నిద్రపోవడం" అనే theoretical కి practical చేసి చూపిస్తున్న ఈ అందగాడు ఎవరైవుంటారు?

మీకెవరికైనా తెలుసా..?
ఎవరైనా ఊహించారా..?
చెప్పిన వాళ్లకి కోటి రూపాయల ప్రైజ్ మనీ...

ఏంటి? కనిపెట్టలేకపోతున్నారా!!?
బాగా జాగ్రత్తగా చూడండి మళ్లీ...!!!

toxicology క్లాస్ లో " Ganesh Reddy " ( my "Alma mater" friend, usually sits behind me, and makes simple harmonic motion always while sleeping!!! ) లా ఉన్నాడేమో కదా..!!!??

హా.. ఏంటి??
వినపdaట్లేదండి..
కొంచెం గట్టిగా చెప్పండి..

ఓహ్..
నిజమే అని అంటున్నారా..

సరే..సరే.. ఇక చాలు, అరిస్తే, లేస్తాడేమో ..
మనల్ని చంపేస్తాడు...

disperse అవండి, మళ్లీ రేపు కలుద్దాం..
రేపు మావాడు mess లో తినటం చూద్దురుగాని..





Thursday, July 7, 2011

నేను..నా చెలి..!!




పాలు..మీగడ..

వెన్నెల..చంద్రుడు..
చిలుకా..గోరింకా..
నేను..నా చెలీ..!!!
ఇవీ, ఈ సృష్టి లో, ఎప్పటికీ.. చెరిగిపోని, మరపురాని జంటలు..!!!

Tuesday, July 5, 2011

తనో...జిలేబి బేబీ! పంచదార పూరీ!!




Esthetics అనే అతి అందమైన రసజ్ఞాన శాస్త్రానికి కి Latin origin "తను''...!!
అందం అనే అనిర్వచనీయ పదానికి...నిఘంటువు "తను"...!!
వరుసక్రమం లో నిల్చుంటే..ఏది పాలమీగడో...ఏది పాలరాయో...ఏది చందమామో...ఏది "తనో"...గుర్తుపట్టలేని అందం "తను"...!!
మోనాలీసా ముఖాన..నవ్వును చెరిపేసే అందం "తను"..!!
ప్రపంచంలో అందం అనే పదానికే idol "తను"..!!
మిస్ యూనివర్స్ అందానికి నెక్స్ట్ వెర్షన్ "తను"..!!

ఆశ పెంచి, ధ్యాస మళ్ళించి,
స్వచ్చమైన బంగారంలో తడిపి ముద్ద చేయగల కణికట్టు అందం "తను"..!!

idiopathic diseases ని సైతం..ఇట్టే, చిటికెలో నయం చేయగల medicinal drug "తను"..!!

సూర్యుడు, చుక్కలు.. స్యయం పోషకాలని, ఎవరన్నారో కానీ...నిరూపిస్తా, తన నవ్వుల కాంతిని శోషించి వెలుగుతున్న వాటి పరపోషణని..!!
చందమామ ఎం తక్కువ కాదు.. అమావాస్య రోజు మనల్ని వదిలేసి...తన ప్రకాశాన్ని ఛార్జ్ చేస్కో టానికి "తన" దగ్గరికే వెళ్తాడు..!!
నీరు పల్లమెరుగునట్టు..తన అందం కూడా concentration gradient ని ఫాలో అయివుంటే ..ఇప్పటికే..ఈ ప్రపంచం మొత్తం.. అందమైనది అయి వుండేదేమో..ఏమో మరి!!
such a concentrated beauty she is..!!

తన గొంతు లోని మధురత్వం.. శతకోటి తేనె సీసాల తీపికి సైతం సరితూగదేమో...!!
such a sweet she is ..!!

so ...ముమ్మాటికీ..
తనో...జిలేబి బేబీ! పంచదార పూరీ!!!!