
The twinkle in my eyes??
Who has fried my brain??
Stimulus which initiates brain wave pattern in paradoxical sleep during my rapid eye movement??
Who made me " Diabetes mellitus " patient with infusion of her sweet looks, talks, thoughts, love..??
ఇన్ని రోజులు..
ఈ ఏవేవో తెలియని మార్పులు నాలో ..!!
కారణం మాత్రం సేక్రేట్ గానే వుండి పోయింది..
but now its clear ..
the secret is out now .. !!!!
కవితా మలయాలు అంటే ఏంటండి?
ReplyDeleteకొత్త పాళీ గారూ భలే ప్రశ్న వేసారు.. ఇప్పుడు మహేశ్ అయిపొయ్యాడు చూడండి సమాధానము చెప్పలేక ;-)
ReplyDeleteమహేశ్ ఇప్పుడు దిక్కేది మరి :-)
నేనెందుకు అయిపోతాను??
ReplyDeleteసమాధానం తెలియక పోతే కదా దిక్కులు వెతుక్కునేది!!!??
"కవితా మలయాలు" అంటే pool / pile of కవితలు/ short stories అని అర్థం అండి..
ఇప్పుడు తెలిసిందా,
Mahesh knows all అని ....
హా..హా..హ్హా..!!!
మలయ, మలయము అనేది ఒకానొక కొండ పేరు.
ReplyDeleteమలయ మారుతము అనేది కూడా ఆ కొండ నుంచి వచ్చే గాలి (విశేషమైన గాలి ) ఉండవచ్చు.
మలయాలు అనేది ఉండదనుకుంటాను.
thank you very much ma'am!
ReplyDelete