Tuesday, October 11, 2011

ఓవర్ యాక్షన్!! - 1000 మంది బాలయ్యలు ఒక్కచోట కలిస్తే, కలిసి ఒక సినిమా కి స్క్రిప్ట్ రాస్తే!!?

1000 బాలయ్యలు ఒక్కచోట కలిసి ఒక సినిమా కి స్క్రిప్ట్ రాస్తే ఎలా వుంటుందో చూడాలనివుందా?(అమ్మో వద్దులే, జస్ట్ చదవుతాము చాలు అంటారా,అయితే కానివ్వండి!!)

ప్రస్తుతానికి హీరో introduction సీన్ ఒక్కటే OK అయింది!!

హీరో 7 ఫీట్, 100 kgs, మిల్కీ వైట్ కలర్, grey hair , dimpled cheeks, వైట్ షట్ విత్ బ్లూ బ్రాడ్ చెక్స్, but forgotten to wear pant!!

రోడ్ మీద సీరియస్ గా నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ నవ్వుతున్న జనాన్ని చూసి "నవ్వే వాళ్ళు నవ్వనీ ఏడ్చే వాళ్ళు ఏడ్వనీ" అని introduction సాంగ్ పాడుకుంటాడు..

ఒక xerox షాప్ కెళ్ళి చేతిలో ఉన్న x-ray ని కలర్ xerox తీయిస్తాడు!!!!!!!!!!!!!!!!!!!!!

ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది..

ఒక్కసారి ఫ్లాష్ బాక్ కెళ్ళి ఈ బాలి బాబు విద్యాభ్యాసం చూసొద్దాం !!

టెన్త్ క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్ అవి !
మొట్ట మొదటి పేపర్ తెలుగు!
ఏది question నెంబర్ ఓ ఏది రోల్ నెంబర్ ఓ తెలీని బాలి బాబు ఎదుటి వాడి రోల్ నెంబర్ నే తన దాంట్లో కాపీ చేస్తాడు!
ఇంకేముంటుంది!??
అంతా బాలి బాబు మాయం!
స్కూల్ మాని ఇంట్లో ఖాళీగా ఉండలేక , ఏదో ఒకటి సాధించాలని తెగ ఆరాట పడతుంటాడు!

అప్పుడే మన వాడికి బ్రహ్మాండమయిన ఐడియా వస్తుంది!
అదే "వంగుళ్ళు దూకుళ్ళు" ఆట!
అమెరికా అధ్యక్షుడినే గజ గజ లాడించిన ఈ ఆట ఏంటో రేపు చదవండి!
చదువుతూనే ఉండండి, మీ అభిమాన "కవితా మలయాలు" బ్లాగ్ లో!

ఇంకా ఉండొచ్!!
చదవటం మీ ఓపికొచ్!