ప్రస్తుతానికి హీరో introduction సీన్ ఒక్కటే OK అయింది!!
హీరో 7 ఫీట్, 100 kgs, మిల్కీ వైట్ కలర్, grey hair , dimpled cheeks, వైట్ షట్ విత్ బ్లూ బ్రాడ్ చెక్స్, but forgotten to wear pant!!
రోడ్ మీద సీరియస్ గా నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ నవ్వుతున్న జనాన్ని చూసి "నవ్వే వాళ్ళు నవ్వనీ ఏడ్చే వాళ్ళు ఏడ్వనీ" అని introduction సాంగ్ పాడుకుంటాడు..
ఒక xerox షాప్ కెళ్ళి చేతిలో ఉన్న x-ray ని కలర్ xerox తీయిస్తాడు!!!!!!!!!!!!!!!!!!!!!
ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది..
ఒక్కసారి ఫ్లాష్ బాక్ కెళ్ళి ఈ బాలి బాబు విద్యాభ్యాసం చూసొద్దాం !!
టెన్త్ క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్ అవి !
మొట్ట మొదటి పేపర్ తెలుగు!
ఏది question నెంబర్ ఓ ఏది రోల్ నెంబర్ ఓ తెలీని బాలి బాబు ఎదుటి వాడి రోల్ నెంబర్ నే తన దాంట్లో కాపీ చేస్తాడు!
ఇంకేముంటుంది!??
అంతా బాలి బాబు మాయం!
స్కూల్ మాని ఇంట్లో ఖాళీగా ఉండలేక , ఏదో ఒకటి సాధించాలని తెగ ఆరాట పడతుంటాడు!
అప్పుడే మన వాడికి బ్రహ్మాండమయిన ఐడియా వస్తుంది!
అదే "వంగుళ్ళు దూకుళ్ళు" ఆట!
అమెరికా అధ్యక్షుడినే గజ గజ లాడించిన ఈ ఆట ఏంటో రేపు చదవండి!
చదువుతూనే ఉండండి, మీ అభిమాన "కవితా మలయాలు" బ్లాగ్ లో!
ఇంకా ఉండొచ్!!
చదవటం మీ ఓపికొచ్!
X-ray ని రంగు (కలరు) xerox తీయించటమా? హహహ అద్భుతమయిన అవిడియా మీరెప్పుడయినా ప్రయత్నించారేంటి?
ReplyDeleteఈ ఐదైదు నిమిషాల సినిమా ఏంటండీ మాకు :-)
ReplyDeleteమీ బ్లాగు శీర్షిక చూసి ఆవేశపడిపోయి తెరిచాక లోపల చదివి నిరాశ పడ్డాను. కాని ముందు ముందు భాగాలు బాగుంటాయని ఆశిస్తాను.
ReplyDeletesuper idea..inka cinima yela choodaalo
ReplyDeleteSasi teacher garu, ee week sakshi funday lo mee comment chadivanandi..
ReplyDeleteNice!
this is to my dearest bhaskara rami..
ReplyDeletehello dear, thanks for comment!
free ga cinema chudalante thappadu gaa mari!!!!!!!!!
neenentha chinna post chesina.. kramam thappakunda thama bhaavaanni theliputhuu encourage chesthunna rasagna ma'am kidi..!
ReplyDeletethank you ma'am!
neeneppuduu ala color xerox try cheyaledu lendi..
that is only possible for above said hero!!!!!
thank u mahesh...for ur keen observation
ReplyDeletewhy dont u go for settings and put comment moderation
ReplyDeletethis is to sasi teacher,
ReplyDeletewhat does the comment moderation means ma'am?
tell me about this please.
mama ma cinema title balavanthanga thesukunnavu ga.
ReplyDeleteహ,హ,హ !
ReplyDeleteతీసుకోలేదు!!
కొట్టేసాను!!!