NOTE : ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక దశలో ఇలా ఫీల్ అయి ఉండొచ్చు! ( ఇందులో చాలా భాగం i.e ORIGINAL TEXT FROM SRI SRI'S MAHAPRASTHANAM )
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి
శపించి, శఠిన్చిదేవరో మనల్ని?
ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన
ఒంటరి ఒంటెలాగుంది ఓపెన్ కా0పిటేషన్ లో అభ్యర్థి పరిస్థితి..
అంతా మురికితనం, కరకుతనం..
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు?
విభజించారు కులాల ప్రాతిపదికన ఇప్పటికే( lost 51pc already)..
మళ్ళీ ఈ జోన్ల గోల ఏంటయ్యా డైరెట్టారా?
ఓపెన్ లో అసలు ఉద్యోగమే లేదంటే??? అంటే 100pc reserved అనే కదా?
మరి ఈ జోన్లలో నుండి వచ్చిన అభ్యర్థులు అంటరానివారనేనా మీ దృష్టిలో?
అంతేనేమోలే నేస్తం..
సమయం కోసమో, తిరుగుబాటు కోసమో ఎదురు చూద్దాం..
కాదు కూడదు అంటావా నేస్తం, తలవంచుకు వెల్లిపోదాం రా మరి!

No comments:
Post a Comment