కవితలు, చిన్న చిన్న కథలు, హైకూలు, బావా మరదల్ల మధ్య కబుర్లు, కాలేజీ కబుర్లు, అప్పుడప్పుడు చిన్న చిన్న సందేశాలు.. ఇలా ఎన్నో! పేజీ తెరిస్తే చాలు, సాంతం ఆహ్లాదమే!!
Thursday, January 17, 2013
గుర్ర్ ర్ర్ ర్ర్.. కెవ్వ్ వ్వ్...
ఇందులో.. పాత్రలు : గురకలు పెట్టిన పాత్రలో సుబ్బారెడ్డి! కెవ్వు పెట్టిన పాత్రలో బుడ్డిగాడు! సంఘటన స్థలి : నర్శింగపాడు, మా ఇల్లు సందర్భం: పోయిన దసరా పండగ రోజేమో.. సమయం: పొద్దున్న 11 గంటల సమయంలో..
No comments:
Post a Comment