Monday, November 7, 2011

పురుష్!లారా.. మేలుకోనుమిప్పుడయినా!!

ఒక పురుషుడు చిన్నప్పటి నుండి అభ్యసించిన ఏదయినా( అ, ఆ, ఇ, ఈ., లు కానీ A , B , C ,D., లు కానీయండి !! ) విషయాన్ని మరిచి పోవడానికి రెండంటే రెండే మార్గాలున్నాయి నాకు తెలిసి..

ఒకటి : హెడ్ కి physical గా అత్యంత బలమైన దెబ్బ తగిలి, బ్రెయిన్ లోని మెమరీ సెంటర్ corrupt అయి, నాకు ఇంతక ముందు ఫలానా బాగా తెలుసు అనే విషయాన్ని పూర్తిగా మరవటం..
రెండు : physical కాంటాక్ట్ ఏమీ అవసరం లేకుండా entire బ్రెయిన్ ని, పికో సెకండ్ కన్నా తక్కువ టైం లో fry చేసి మెమరీ సెంటర్ ని re-use కి పనికి రానంతగా destroy చేయగల సామర్థ్యం వున్న girl friend పరిచయమవటం!!!


2 comments:

  1. ఏవండీ అసలు ఈ శ్రీ శ్రీ శ్రీ సద్గురు మహేశ్వరానంద ఎవరో కాని మిమ్మల్ని బాగా చెడ గొడుతున్నారండీ! కొన్నాళ్ళు ఆయనకి దూరంగా ఉండండి నా మాట విని!

    ReplyDelete