Genre: comedy
ఉపోద్ఘాతం: సత్తి నెత్తి మీద వేసిన కాకి రెట్ట , దాని వెనుకనున్న పగ వృత్తాంతం!సమయం: ఉదయం 8 : 55
స్థలం: వేప చెట్టు కింద ఉన్న అరుగు
గైనకాలజి ప్రాంగణం
టీచింగ్ వెటరినరీ హాస్పిటల్
మరి కొద్దిగా వివరణ: ఉదయం 8:54 దాటి 8:55 అవుతున్న వేళ!
మేము పదిమందిమి మొత్తము ,అప్పుడే శబ్దము , కావ్..కావ్.. మని.
అప్పుడు విన్న కావ్ కావ్ కి అర్థం 2 నిముషాల తర్వాత అర్థం అయ్యింది , ఇంకో 4 కాకులు వచ్చి అదే కొమ్మ మీద వాలేసరికి..!
మొత్తం, పైన 5 కాకులు, క్రింద ఒక్కడే "సత్తి"!!( పక్కన మేము కూడా వున్నాము )
మమ్మల్ని అందర్నీ వదిలేసి, ఆ కాకి..ఏదో పగబట్టిన దానిలా..గురి చూసి..తోక లేపి..వాడి మీదే...... oh, shit!!!!!
అవును అది పగబట్టింది, నిజంగానే..కానీ..ఎందుకు? దానికి వాడి మీదే పగ!?
ఈ కార్టూన్స్ లో చూడండి!!
హ...హ...))))))బొమ్మలు యెవరు గీశారు.మంచి ఫ్యూచర్ ఉంది
ReplyDeletethank you ma'am! aa bommalu kuda nene vesanu!!!
ReplyDelete