Genre ; Message oriented, a new year's message from కవితా మలయాలు!!
ఎలా రాస్తే మెసేజ్ రిసీవ్ చేసుకుంటారు అని ఆలోచించి, నేను అయిదు సంవత్సరాలు గడిపిన నా హాస్టల్ కి అయినా రీచ్ అయితే , చాలు అని , గోకుల్ హాస్టల్ నే ఉదహరించి, అన్నీ యదార్థ సంఘటనలనే తీసుకుని రాయతలచాను!
( అన్ని చోట్ల ఇలానే ఉంటుందని ఏమీ కాదు!, ఎవరినీ ఉద్దేశించి కూడా కాదు, మా హాస్టల్ కి మాత్రమే ఈ మెసేజ్! )
| అప్పుడు ( అంటే అయిదు సంవత్సరాల మునుపు )
| ఇప్పుడు ( అంటే ప్రస్తుత కాలం ) |
| * T.v రూమ్ లో మూవీ వేస్తున్నారంటే, నాలుగయుదు రోజుల ముందు నుండి, దాని గురించి చర్చ సాగేది , ఎప్పుడెప్పుడు వేస్తారా, అని వెయిట్ చేసే వాళ్ళం!! గ్రూప్ గా హాస్టల్ మొత్తం సరదాగా , సందడి సందడి గా , కామెంట్స్ తో , satires తో ఎంజాయ్ చేస్తూ చూసేవాళ్ళం!! చూసినాక కూడా , రెండు మూడు రోజులు చెప్పుకుంటూ వుండే వాళ్ళం!
| * ఎవరో ఒకరో ఇద్దరో వుంటున్నారు ఆ రూమ్ లో! ప్రతి రూమ్ లో laptops ..ఎవరికి వారే, ఒంటరిగా , అది కూడా హెడ్ ఫోన్స్ తో!!
|
| * సెల్ ఫోన్ rare గా కన్పించేది! ఫోన్స్, సెక్యూరిటీ దగ్గరున్న కామన్ ల్యాండ్ లైన్ కి వచ్చేవి! (seniors మమ్మల్ని ఒక రేంజ్ లో ఆట పట్టించే వారు, ఆ ఫోన్ కి అమ్మాయిలాగా , ఫోన్ చేసి! ) టీ టైం లో సరదాగా కబుర్లాడుకునే వాళ్ళం ! మామిడి చెట్ల కింద కూర్చుని ( మా మెస్ దగ్గర ఉండేవి ) టీ అలవాటు లేని నాకు , టీ ని addict చేసిన కబుర్లవి!! నన్నే కాదు , ఎవరినైనా ఇంతే! అప్పటి కబుర్లలో కాలేజీ పక్కనున్న కేసరపల్లి నుండి 15 వేల మైళ్ళ అవతలున్న కెనడా వరకూ సంభందించిన అంశాలు ఉండేవి! 5 ;00 కి begin అయితే 7 ;30 అయ్యేది ఒక్కొకరోజు! seniors ఆ రోజు హాస్పిటల్ కి వచ్చిన cases discuss చేస్తే , అప్పుడు juniors గా ఉన్న మేము, ఆ రోజు క్లాసు లో జరిగిన funny incidents ని , ల్యాబ్ లోని కామెంట్స్ ని , చాల effective గా చెప్పే వాళ్ళం!! That was a really healthy interaction between us !!! | *చెప్పే వాళ్ళు లేరు , వినే వాళ్ళు అంత కన్నా లేరు ! ఏదో మొక్కుబడికి ఇద్దరో ముగ్గురో కలిసి కూర్చుంటున్నారు! అది కూడా చేతిలో ఫోన్స్ తో! " మామా, ఇవాళ్ళ Gynaec లో left uterine torsion case వచ్చింది రా " అని చెప్పడానికి , ఆ sentence మధ్యలో "4 " స్పీడ్ బ్రకేర్స్! ( ఫోన్ లో వాళ్ళతో కూడా ఊసులాడలి కదా మరి, SMS language లో !!!!!! )
|
| * హాస్టల్ to కాలేజీ, కాలేజీ to హాస్టల్ fatigue తప్పించుకోవటానికీ, exercise ల ఉపయోగపడుతుందనీనూ..evening టిఫిన్ కోసమనీ, నడుచుకుంటూ ( దాదాపు ఒక 600 మీటర్స్ వుంటుంది ) కేసరపల్లి వెళ్లి , పునుగులు తినేసి మళ్ళీ బ్యాక్ అయ్యే వాళ్ళం ! I enjoyed this up to my 4th year! | * ఇప్పుడు నడుచుకుంటూ కాదు కదా , even కిక్ కూడా కొట్టకుండా, "ఆటో స్టార్ట్ " నొక్కి , బైక్ మీద వెళ్లి వస్తున్నా( ము )! |
ప్చ్! రోజులు బాగా మారాయి! మనిషికి మనిషికి మధ్య healthy relations తగ్గిపోయాయి, మనిషికీ electronics కి మధ్య interaction పెరిగిపోయింది! సాయి గారు చెప్పినట్లు
" మనిషి మనిషితో మాని మొబైల్ తో స్నేహం చేస్తున్నాడు
కనులు కనులతో మాని కంప్యూటర్ తో స్నేహం చేస్తున్నాయి
మనుసు మనసు తో మాని మనీ తో కలుస్తున్నాయి "
Think your self!
ఏదయినా సాధించినా, ఇల్ హెల్త్ అయినా , ఫీలింగ్ బ్లూ అయినా.. అభినందించేది, సహకరించేది, ప్రోత్సహించేదీ.. తోటి మనిషి మాత్రమే!!
only human relation can able to solve that. Computers, i pods, cellphones can not! అనేది నా అభిప్రాయం. మీరేమంటారు మరి ?
ఇదే నా కవితా మలయాలు తరఫున కొత్త సంవత్సరపు మెసేజ్!!
కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు!!
k, tvaraga rasey!!!
ReplyDeleteనేనేదో రాద్దామనుకున్నా కానీ ఈ లోపే టపా మీరే రాసేస్తారు, వ్యాఖ్య కూడా మీరే రాసేస్తారు. ఇంక నేనేంటి రాసేది? నేను రాయాలనుకున్నది కూడా మీరే రాసేస్తే కలం కదలటం లేదు మహేశ్ గారూ!
ReplyDeleteమనిషి మనిషితో మాని మొబైల్ తో స్నేహం చేస్తున్నాడు
ReplyDeleteకనులు కనులతో మాని కంప్యూటర్ తో స్నేహం చేస్తున్నాయి
మనుసు మనసు తో మాని మనీ తో కలుస్తున్నాయి
మనిషి మనిషితో మాని మొబైల్ తో స్నేహం చేస్తున్నాడు
ReplyDeleteకనులు కనులతో మాని కంప్యూటర్ తో స్నేహం చేస్తున్నాయి
మనుసు మనసు తో మాని మనీ తో కలుస్తున్నాయి
సాయి గారు! మీరు నేను పోస్ట్ చేద్దామనుకున్న పేజి length మెసేజ్ ని రెండు లైన్స్ లో చెప్పేసారు!!
ReplyDeleteబాగా వ్యక్త పరిచారు!! మీ లైన్స్ ని నేను కాపీ కొడదామనుకుంటున్నాను సర్!
మీరు పర్మిషన్ ఇస్తేనే అది కూడా!!
హ హ !!
ReplyDeleteభలే డైలాగ్ అండి!
ఈ సారికి వదిలేయండి రసజ్ఞ గారు!
నెక్స్ట్ టైం, మీరే రాసేద్దురు లెండి, మిమ్మల్ని గెలిపించడం కోసం నేను ఓడిపోతాను, నా టపా కి నేనే వ్యాఖ్య రాసుకోకుండా!!!
yessssssssssso...we agree with u
ReplyDeleteThis is to Sasi teacher!
ReplyDeletethank you ma'am! tvaralo ee mechinized life ki addukatta veyabothundi, naa ee post!!
yelaa ?
ReplyDeleteto make this post to be ever remembered by all, 1st u hav to be on the positive side.
ReplyDeleteThank you Ravi Teja! I didn't mean that mobiles and computers are useless! I just mean we have to be in limits and don't get addicted! That's it!
ReplyDeleteArae yaar marvelous..
ReplyDeleteThose three lines ultimate
hi sai mahesh this is sai krishna , medicine dept. u can copy my statement and try to publicise my website which u can also see by click on the word sai or else it is www.vetsmart.yolasite.com
ReplyDeleteతరం తరం నిరంతరం సాగే ఈ జీవన పయనం
ReplyDeleteమారేను సమయం మరో కొత్త క్షణం సాక్షాత్కారం
కావాలి మరు సంవత్సరం అందరికి ఆనందదాయకం
మీ డా. సాయి కృష్ణ
M.V.Sc
nice blog mahesh
ReplyDeleteHappy new year to u and ur blogmates
ReplyDeleteThis is to Dr.Sai Krishna! Thank you very very much Sir for your liking! Your new year message is awesome! wishing you the beautiful year a head!
ReplyDeleteAn unknown person posted this " Arae yaar marvelous..
Those three lines ultimate "
Actually those belongs to you only!
Thank you again sir!!
This is to Unknown!
ReplyDeleteactually those lines was not my own! i have done a great robbery, from Dr.Sai krishna !!!
Thank you for your visit, and wish you a very happy new year!