Thursday, March 15, 2012

Eurekaaaaaa...ఈ ప్రపంచం లో అందమయినవన్నీ poisonous యే!!


Genre : Comedy గా అనిపించే అతి భయంకరమయిన, ఇంతవరకూ ఎవరూ కనిపెట్టలేక పోయిన మనిషికి మాత్రమే తెలియని సత్యమిది!!

ప్రపంచం లో అందమయినవన్నీ poisonous యేనా!!yes! ప్రపంచం లో అందమయినవన్నీ poisonous యే!!

కావాలంటే , నిరూపిస్తాను కాస్కోండి!!

కప్ప ని చూడండి,




ఎంత క్యూట్ గా వుందో! ఏమి అందము!? కుంచెతో గీస్తే స్లింనెస్ తగ్గిపోతుందేమోనని, Apsara extra dark పెన్సిల్ తో గీసాడు creator!!

ఇదే ప్రపంచపు deadliest poisonous creature ever known on earth !


అలాగే plant seeds ని గమనించండి!



గుర్తు పట్టరా?
hmmmm , అవేనండీ! మన Guruginia (గురివింద)
తింటే "sui" poisoning !

ఇంకా చాలా ఉదాహరణలతో justify చేద్దామని చాలా చాలానే రాసుకున్నా..

But when the "women" comes to my mind, all those got nullified!



hmmmm , అందమయిన అమ్మాయిలు కూడా ఇంతే!

వీళ్ళని ముట్టుకోనవసరం లేదు! just చూస్తే చాలు, అంతే!!!

ఇప్పుడు నమ్ముతారా!!?
ఈ ప్రపంచం లో అందమయినవన్నీ poisonous యే అని!!

No comments:

Post a Comment