Saturday, July 16, 2011

జోక్...నవ్వితే నవ్వండి, లేకపోతే పోండి...!!

పంచదార కన్నా తీయనైనది ఏంటి?
ఆలోచించండి..
చించండి..
....
......
...........
.................
ఏమయు వుంటుంది?
...
........
..............
తట్టట్లేదా!?
పప్పులుడికాయా..!!?
అయితే చూస్కోండి..
పంచదార కన్నా తీయనైనది ''hexa దార'' !!!
ఎంటండి.. అర్థమవలేదా!?
నాకు తెలుసు నాలాగా అందరు brilliants ఉండరని..
మీకోసం explanation ;
పంచదార లో "పంచ" అంటే five ఏ కదా, hexaదార లో hexa అంటే six కదా మరి..
five పెద్దదా six పెద్దదా మీరే చెప్పండి.. six ఏ కదా..!!!
so,
పంచదార కన్నా తీయనైనది హెక్షదార!!!
ఇంకా order of sweetness విషయానికివస్తే...
పంచదార < హెక్షదార < ఆక్టదార < డెకాదార....etc .,

joke అదిరిపోయింది కదా..
ఇప్పుడు మీఇష్టం నవ్వితే నవ్వండి, లేకపోతే పోండి...!!

7 comments:

  1. meeru news headlines matrame isthaaraa? matter chepparaa?

    ReplyDelete
  2. subrahmanyam garu meeku danyavadamulandee mundugaa..
    navvinanduku mariyu blog visit chesinandukunu..

    ReplyDelete
  3. పంచదారని ఇలా సెలవిచ్చారా మహాప్రభూ! నేనింకా పంచదార < దుప్పటీదార < చీరదార అనుకున్నా!!!!

    ReplyDelete
  4. ha..hhaa..hhhaaa..!!!
    aaa "pancha" kaadulendi..
    idi thine panchadaaree!!

    ReplyDelete