కవితలు, చిన్న చిన్న కథలు, హైకూలు, బావా మరదల్ల మధ్య కబుర్లు, కాలేజీ కబుర్లు, అప్పుడప్పుడు చిన్న చిన్న సందేశాలు.. ఇలా ఎన్నో! పేజీ తెరిస్తే చాలు, సాంతం ఆహ్లాదమే!!
ఈ బ్లాగ్ పేరు ప్రక్కన ఈ టైటిల్ చూసి ఖంగు తిన్నాను! ఏంటి మన సాయి మహేశ్వర రెడ్డి గారేంటి ఇలాంటి భాష వ్రాయడమేమిటి? ఏమిటో కలి ప్రభావం నాకిప్పుడే కనిపిస్తోంది (సరదాకే)! మీరన్నీ క్రొత్త సినిమాల్లాగా ముందు ట్రైలర్ ఇచ్చి అప్పుడు సినిమా చూపిస్తారా?????
ఇది రసజ్ఞ గారికి, అదేంటండి, ఎందుకు ఖంగు తిన్నారు!? సాయి మహేశ్వర రెడ్డి ఎలాంటి భాషలో అయినా రాయగలడని నిరూపించడానికే, ఇది రాసాను! అయినా ఇది కలి ప్రభావం కాదులెండి,చెలి ప్రభావం!!!
ఇది శశి టీచర్ గారికి, ఈ లైన్ వినిపిస్తే మా ఫ్రెండ్స్ ఎవరికీ అర్థం కాక, నన్ను అదో రకంగా చూసారు, ఎందుకైనా మంచిదని ఇలా ప్రాచీన తెలుగు అని వ్రాసానండి, సేఫ్ సైడ్!!!
smart!! talkative, intelligent, super luminal, డాక్టర్ గారికి ఈ ప్రాచీన కవితలు తప్పలేదా భావి భామ కోసం కవితా విను వీధి లో విరహ తాపాలు ! ఏమి చేతుము అంటా కాల మహిమ ఏ కదా మరి
ఈ బ్లాగ్ పేరు ప్రక్కన ఈ టైటిల్ చూసి ఖంగు తిన్నాను! ఏంటి మన సాయి మహేశ్వర రెడ్డి గారేంటి ఇలాంటి భాష వ్రాయడమేమిటి? ఏమిటో కలి ప్రభావం నాకిప్పుడే కనిపిస్తోంది (సరదాకే)! మీరన్నీ క్రొత్త సినిమాల్లాగా ముందు ట్రైలర్ ఇచ్చి అప్పుడు సినిమా చూపిస్తారా?????
ReplyDeleteఏంటి ఒక్కలైనుకే ఇంత బిల్డప్పే !! :)
ReplyDeleteహ..హ...))))))))))))ప్రాచిన యెమిటి మహెష్...
ReplyDeleteఏంటండి! భాస్కర రామి రెడ్డి గారూ అలా తేలిగ్గా తీస్కున్నారు!? ఒక్క లైనే అని!! ఆ ఒక్క లైనే రాయటానికి నాకు గంట సేపు పట్టింది, మైండ్ ఇట్ !!!
ReplyDeleteఇది రసజ్ఞ గారికి,
ReplyDeleteఅదేంటండి, ఎందుకు ఖంగు తిన్నారు!? సాయి మహేశ్వర రెడ్డి ఎలాంటి భాషలో అయినా రాయగలడని నిరూపించడానికే, ఇది రాసాను!
అయినా ఇది కలి ప్రభావం కాదులెండి,చెలి ప్రభావం!!!
ఇది శశి టీచర్ గారికి,
ReplyDeleteఈ లైన్ వినిపిస్తే మా ఫ్రెండ్స్ ఎవరికీ అర్థం కాక, నన్ను అదో రకంగా చూసారు, ఎందుకైనా మంచిదని ఇలా ప్రాచీన తెలుగు అని వ్రాసానండి, సేఫ్ సైడ్!!!
mahesh...)))))))))))))
ReplyDeleteమొత్తానికి చెలి దెబ్బకి మీలో ప్రాచీన కవి నిద్రలేచాడనమాట! (lol)
ReplyDeleteThis is to Rasagna ma'am
ReplyDeleteHmmm! Nijamenandee!!
Praacheena kavi nidralechi,original maheshreddy nidra loki vellipoyadu!!!!!
smart!! talkative, intelligent, super luminal, డాక్టర్ గారికి ఈ ప్రాచీన కవితలు తప్పలేదా భావి భామ కోసం కవితా విను వీధి లో విరహ తాపాలు ! ఏమి చేతుము అంటా కాల మహిమ ఏ కదా మరి
ReplyDelete