Friday, December 9, 2011

కలసినప్పుడల్లా..మౌనమే.. మా మధ్యలో..!!


ఎదుట లేనప్పుడు :

కలల్లో, కళ్ళలో, ఊహల్లో..
నిరర్ఘలంగా మాటలు..
( హలో, ఇక్కడితో ఆగండి, మిగిలినవన్నీ సెన్సార్డ్ )

ఎదుట పడినప్పుడు :

పెదవులు విడిపోనంటాయి,
మాట రానంటుంది,
మౌనం రాజ్యమేలుతుంది,
Adrenaline లెవెల్స్ peak కి చేరి వుంటాయి,
పదానికీ, పదానికీ.. మధ్య, పదుల్లో pause లు..
మహాభారతం లో రాముడు వస్తాడు( denotes blackouts! )..
అడిగిన ప్రశ్నలకి అర్థంలేని సమాధానాలు..
చెప్పిన సమాధానాల్ని justify చేయడానికి సాధ్యం కాని వివరణలు..
ఎదుట వారి కళ్ళలోకి చూసే ధైర్యం చేయని కనులు దిక్కులకై వెదుకులాడతుంటాయి..

ఎంత silence అంటే, wrist watch లో సెకండ్స్ ముల్లు సౌండ్ clear గా విన్పించేటంత!
ఊపిరి తీసుకోవటం కూడా మరిచిపోయేంత టెన్షన్!
అది A /C రూమ్ అయినప్పటికీ చెమటలు పడుతుంటాయి..

ఎప్పటికీ కొత్తగానే.. ఉంటుంది.. ఆ situation నాకు!
ఇప్పటికి నిండా అయిదు సంవత్సరాలు!
అంటే ..
5 * 2 = 10 internals
5 * 1 = 5 externals
And Each with 5 - 10 viva voces
OMG!!
75 - 150 0f such so far!!

హ,హ,హ !!
Yeah !!
I'm talking about Examiner and me during viva!!!!!!

4 comments:

  1. mooga cinimaa yemi choostaamu...)))))))))))

    ReplyDelete
  2. నాకు మొదటి ఆట టికెట్లు ఒక నాలుగు!త్వరగా ఇయ్యవయ్యా!

    ReplyDelete
  3. నాలుగు ఏమిటండీ!!?
    మొత్తం టికెట్స్ మీకే, తీసుకోండి!!

    ReplyDelete
  4. మూగ కి ఇప్పుడు మాటలోచ్చాయి చూసేయండి!!

    ReplyDelete