Friday, January 6, 2012

సెల్ ఫోన్ వెర్షన్ అఫ్ లవ్ !!

Genre : comedy!

ప్రేమ గురించి ఎవరి అభిప్రాయాలూ, అర్థాలూ వారికి ఉంటాయి! అలాగే నేను కూడా వాటిని ఈ విధముగా, వివరించ దలచాను!


క్రింది వాటిలో ఏదేని లేక అన్నియును లక్షనములున్న, అదియే ఈ సెల్ ఫోన్ లవ్వు అవుతుందని నా భావన!!

౧) ఫోన్ ని secured గా ౬ numbered లాక్ చేస్కోవడం ( ATM పిన్ అయిన చెప్తారేమో కానీ ఈ నెంబర్ మాత్రం చెప్పరు )
౨) ప్రతి ఐదో , పదో నిముషాలకి inbox , sent items డిలీట్ చేసేయడం
౩) మెసేజ్ type చేసేప్పుడూ, వచ్చిన మెసేజ్ చదివేటప్పుడు ముసి ముసి నవ్వులు నవ్వుకోవటం( అందుకేనేమో ప్రేమలో పడ్డ వాళ్ళు గ్లామరస్ గా వుంటారు ) !!
౪) నాలుగు, అయిదు సార్లు ఎడిట్ చేసి మరీ మెసేజ్ చేయటం , పంపిన వేంటనే, మళ్ళీ inbox ఓపెన్ చేసి , ఓల్డ్ మెసేజెస్ చూసి నవ్వుకోవటం, అటునుంచి రిప్లై వచ్చే లోపు పది సార్లు lock and unlock చేసేయటం ( involuntary గా )
౫) ఎక్కువ శాతం వీళ్ళలో ఫోన్ బీప్స్( లేక , మెసేజ్ టోన్స్ ) తో తగ్గిపోయే తలనొప్పులు అతి సాధారణం
( Aceclofen తో తగ్గని నొప్పులవి !!)



14 comments:

  1. అబ్బే! లాభం లేదు డాట్టారూ! మీరిలానే అన్నీ పెడితే నిజంగా పెట్టినప్పుడు కూడా మేటరు ఉండదని ఎవరూ చదవరు :P

    ReplyDelete
  2. This is to Rasagna ma'am!
    హ, హ, హ ! అదే నండి మరి మహేష్ స్టయిల్!!( actually స్టైల్ అని ముచ్చట పడుతున్నాను కాని, టైం ఫాక్టర్ అండి, సమయాభావం వలన ఇలా రాయవలసి వస్తుంది! ఇక చూస్తారా చూడరా అనే విషయానికి వస్తే , ఎవరూ చూడకపోయినా పరవాలేదు. It doesn't matter for me! )
    Thank you ma'am!
    Happy new year!

    ReplyDelete
  3. హహహ! అలా అంటారా? కానివ్వండి అయితే! మరి మమ్మల్ని కూడా చదవద్దని కాదు కదా మీ ఉద్దేశ్యం!? మీకు కూడా హార్థిక నూతన సంవత్సర శుభాకాంక్షలండి!

    ReplyDelete
  4. రసజ్ఞ గారు,

    ఇది డాక్టరు గారి లవ్ ఫార్ వెర్షన్! ఎదైనను వారు వెర్షన్ ల లోనే చేస్తారు ! వీరు 'సాఫ్టువేరు' డాక్టరేమో! ! (అక్కడ కౌ కట్టి బీటా వెర్షన్ తో డాక్టరు గారి చికిత్స మొదలు బెడతారు.... ఇక మనం కథ ఊహించు కోవచ్చు !) - జేకే !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. Zilebi garu! meeru cheppinadi naaku okka mukka kudaa artham kaledandi, anduku nannu kshminchali meeru!? Edo latin language vinnattu, chusinattu vundandi!!!!
    konchem vivaram ga, rayagalaru!

    ReplyDelete
  6. This is to Rasagna ma'am!
    alaa ani em kaadu lendi, meeru chadavalandi!

    ReplyDelete
  7. kevvvvvvvvvvv.....what a analysis....intaki meeru ye dr?

    ReplyDelete
  8. This is to Sasi teacher,
    Analysis ni mechinanduku, meeku thanks ma'am!
    I am a veterinarian ma'am..

    ReplyDelete
  9. మామ నీ పర్సనల్ experience రాస్తున్నావు గా.
    రసజ్ఞ గారు నీ విషయం త్వరగా కనుకున్నారు

    ReplyDelete
  10. మామ నీ పర్సనల్ experience రాస్తున్నావు గా.
    రసజ్ఞ గారు నీ విషయం త్వరగా కనుకున్నారు

    ReplyDelete
  11. My dear gani!
    personal experience అని నువ్వు నన్ను అడుగుతున్నావా?!!
    నీ గురించి రాస్తే సంతోషిస్తావని రాస్తే నువ్వేంటి ఇలా!!

    ReplyDelete
  12. this is to Rasagna maam!
    అదేం కాదులెండి, పరిసరాల ప్రాభాల్యమండీ!!
    చుట్టూ చూసేదీ రాసేసాను అంతే!!

    ReplyDelete
  13. baga.... sodhi.... cheppavu mama.....

    ReplyDelete