Genre : Comedy గా అనిపించే అతి భయంకరమయిన, ఇంతవరకూ ఎవరూ కనిపెట్టలేక పోయిన మనిషికిమాత్రమే తెలియని సత్యమిది!!
ఈ ప్రపంచం లో అందమయినవన్నీ poisonous యేనా!!yes! ఈ ప్రపంచం లో అందమయినవన్నీpoisonous యే!!
కావాలంటే , నిరూపిస్తాను కాస్కోండి!!
ఈ కప్ప ని చూడండి,

Named Dendrobates leucomelas
ఎంత క్యూట్ గా వుందో! ఏమి అందము!? కుంచెతో గీస్తే స్లింనెస్ తగ్గిపోతుందేమోనని, Apsara extra dark పెన్సిల్ తో గీసాడు ఆ creator!!
ఇదే ప్రపంచపు deadliest poisonous creature ever known on earth !
అలాగే ఈ plant seeds ని గమనించండి!
ఇంకా చాలా ఉదాహరణలతో justify చేద్దామని చాలా చాలానే రాసుకున్నా..
But when the "women" comes to my mind, all those got nullified!

hmmmm , అందమయిన అమ్మాయిలు కూడా ఇంతే!
వీళ్ళని ముట్టుకోనవసరం లేదు! just చూస్తే చాలు, అంతే!!!

హైకూలెక్కువయ్యి ¨బైకు¨ మీద ఎక్కువ తిరిగితే అన్నీ ఇలానే అనిపిస్తాయి ;) అసలే ఎండాకాలం కాస్త జాగ్రత్త!
ReplyDelete..)))అనుభవమా?
ReplyDelete