
వాన చుక్కనై చెక్కిలి నోక్కుని చేరాలని..
నడుమ వొంపులపై నాట్య మాడాలని..
గాలిలా మారి నీ స్వరాన్ని మోయలనీ..
అధరామ్రుతాన్ని సేవించాలనీ..
ధరణి లా మారి నీ పాద స్పర్శ ని పొందాలనీ..
హొయలోలికే సెలయేటి వాగునై నీ నడకననుకరించాలనీ..
మేని ముసుగునై ఆ అందాలన్నింటినీ బందిన్చాలనీ..!!
చెలీ..
చెప్పు..
నీవి కాదా..!?
లే లేత వన్నెలు..
ముసి ముసి నవ్వులు..
ఆకర్షించే ఆయష్కాంత చూపులు..
నీ వెంటే నడవలన్పింప చేసే ఆ నడకలు..
మత్తెక్కించే కదలికలు..
ఆశల్ని రేపే మాటలు..
అమావాస్య చంద్రుడి అలకలు..
mama lekhalu rayatamena, rasina lekhalu ichedemina unda?
ReplyDeleteyeah...
ReplyDeletemeeru chaduvuthunna vannee thanu chadivinakanee blog lo meemundu release avuthunnay..!!!!!!!!!
bavundi eppudistustunav mari ne cheli ki
ReplyDelete