Thursday, June 16, 2011

female of the species is more deadly than male



FEMALE IS THE FEMALE ANYWHERE IN THE UNIVERSE, IT MAY BE

HUMAN FEMALE OR OTHER SPECIES OF COUNTER PART IS ALWAYS DANGEROUS… SO MY DEAR

MALE SPECIES BEWARE OF THEM!!

మచ్చు తునకకి...
మగ జాతి పైన స్త్రీ జాతి దారుణాలు కొన్ని మీ ముందుకి..
మన అందరికీ తెలిసిన HUMAN FEMALE తో BEGIN చేద్దాం..
ఆమె ( HUMAN FEMALE ) తన అంద చందాలతో..వంపు సోంపులతో..అతన్ని( HUMAN MALE ) ఊరిస్తుంది..ఆకర్షిస్తుంది..FEMININE CHARM కి ఆకర్షితుడైన MALE ఇక్కడ "PREY" అనమాట.. HUMAN FEMALE ఇక్కడ "PREDATOR " అన్నమాట..
PREY - PREDATOR అనే DANGEROUS గేమ్ లో ఎప్పుడూ PREY జీవితం పరి సమాప్తం అవుతుంది..

సమస్త జంతు జాలల్లో..PREY వైపు PREDATOR అత్యంత వేగంగా పరిగెడుతుంది..దాన్ని వేటాడడానికి..
కానీ.. సృష్టి ధర్మానికి విరుద్దంగా..మానవ జాతిలో మాత్రం

PREDATOR (HUMAN

FEMALE) MOVES AWAY FROM THE PREY (HUMAN MALE) IN ORDER TO CATCH IT..

అంటే..తన అందం తో PREDATOR .. PREY ని తన వైపు ఆకర్షిస్తుంది..తరువాత ఏమవుతుంది? LION , DEER లలో DEER కి పట్టిన దుస్థితే HUMAN MALE కి కూడా.. ఎంత దారుణం? ఎంత అన్యాయం? ఎంత భయం కరమైనది.. మనిషి స్త్రీ జాతి? ఈ దారుణం, అన్యాయం మానవ స్త్రీ వరకే పరిమితం అయివుంటే బాగుండేది..కానీ అల అవలేదు.. నోరు లేని మిగిలిన ఆడ జీవులలోని నారా నరాల్లో , కణ కణాల్లో నూ నాటుకు పోయింది..

మానవ స్త్రీ పెట్టె హింస ని చెప్పుకోటానికి మానవ పురుషుడికి నోరుంది..రాయటానికి PEN కుడా ఉంది.. కానీ LIONS కి BEARS కి HONEY BEES కి SPIDERS కీ ..అల అనుకుంటే FROM CLASS FISHES TO CLASS MAMMALS వరకూ అన్నీ కూడా తమ స్త్రీ జాతులనుండి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కుంటూ , భరిస్తూ , వస్తున్నవే..

మరి వాటి కి ఓ నోరా.. ఓ pen ఆ..పాపం కదా.. అందుకే వాటి బదులు కూడా.. నేనే కలం పట్టాను..ఎంతైనా సాటి మగజాతి కదా..!! ముందుగా.. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న australian red back spider మగ జాతి గురించి.. దానికి కారణ మైన నీచ ఆ spider అడ జాతి గురించీ చెప్తాను.. వినండి..

As said earlier.. female is female , anywhere in animal kingdom..human female

ఆకర్షించే మాదిరిగానే..female red back spider మొదటిగా pheromones ని రిలీజ్ చేస్తుంది.. male ని attract చేయడానికి..పాపం male spider ..విషయం తెలియక female spider web లో చిక్కుతుంది..మాటువేసిన female బయటికి వస్తుంది..పరిమాణం లో female కన్నా.. బాగా చిన్నదైన male తన abdomen దగ్గర lodge చేస్కుంటుంది..విషయాన్ని గ్రహించిన male spider తన palps తో female abdomen మేద drumming చేస్తుంది, అప్పుడప్పుడు web dancing కూడా చేస్తుంది..ఈ విధం గా 100 నిముషాల పాటు drumming , web dancing చేసిన male కి intrommitent organ ని insert చేసే chance ని , తనతో పాటు copulatory somersault చేసే అవకాశాన్ని ఇస్తుంది..

కానీ అసలు విషయం ఏంటంటే..male spider , female spider పైన 100 నిముషాల కన్నా 1 నిముషం తక్కువ drumming చేసినా.. desired courtship threshold ని meet అవలేక పోయినా..aggressive ఫెమలె, male ని చంపి తినేస్తుంది..cannabolism అనమాట.. ఆ ప్రక్రియ complete అయినాక..female wasp spider..తాపీగా.. హ్యాపీ గా..web లో " welcome , next male " అని board తగిలించేస్తుంది.. ఛీ.. సిగ్గులేని.. స్త్రీ జాతి.. ఎంత మందితో courtship..??

ఇదిలా..mating కి ముందే చంపి తినేస్తే.." praying mantis " అనే insect లో mating , complete అయినాక.. male యొక్క head ని అకారణంగా తెంపేసి..female కడుపు నిండా భుజిస్తుందట..

See how damn & dirty are the worst female..

ఇక మనకి బాగా తెల్సిన honey bees లోని స్త్రీ జాతి క్రూరత్వాన్ని గురించి చెప్పుకుందాం..
royal jelly తిన్న virgin queen bee hive లోని వేల కొలది drones ( males ) లో పదిన్టినో పన్నిందిన్తినో తనతో " mating flight " కి invite చేస్తుంది.. పాపం drones.. We are the luckiest of all .. అనుకుని..సంబరపడి..flight కేల్తాయి..
They are the most unlucky అని వాటికి తెలిసే లోపే Drone, genitals explode అయి..
Body నుంచి sniff off అయి..
Abdomen burst అయి..స్వర్గాస్తులౌతాయి.

ఇంకొన్ని ఉదాహరణలు:

Lions: the lioness హుంట్స్

Mosquitoes: female is the only one who bites

Spotted hyena: female is the in charge of the group

Bees & wasps: only female have the ability to sting

Hawks & owls: females are larger than males

Paralysis ticks: female releases more toxin than male..

చివరిగా..
ఎందెందు వెదికినా..ఆడది ఆడదే..అతి క్రురమనదే..
నమ్మకయా..నమ్మినా వలచి బలికాకయా..
జీవిత సత్యమిదయా..
సమస్త మగ జాతికీ..ఇది నా మనవయా...

5 comments:

  1. మహేశ్వర రెడ్డిగారు. నమస్తే...!
    బాగా రాశారు...
    జంతువుల్లో మాతృస్వా మ్యం, మనుషుల్లో పితృస్వా మ్యం ..అంతే కదండి..?
    (మళ్లీ మాతృస్వా మ్యం దిశగా వెళ్ళిపోతామేమో..!)

    ReplyDelete
  2. Thank you sir, But i cant get you sir, ee mathru swamyam, pithru swamyam ante emitandi? Thelupagalaru!
    meeku nachinanduku dhanyavadamulu!

    ReplyDelete
  3. కుటుంబంలో "తల్లి" ప్రధానం అయితే మాతృస్వామ్యం (Matriarchy),
    అదే "తండ్రి" ప్రధానం అయితే పితృస్వామ్యం (Patriarchy).,
    బహుశా ఆంగ్లపదాలు చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది...భారతీయ సమాజం పితృస్వామ్య సమాజమే..!(అంటే కుటుంబంలో తండ్రి ప్రధానం., ఆ తర్వాతి స్థానం పెద్దకొడుకుది.. ఇలాగన్నమాట..!)

    ఒకప్పుడు, ఇది కూడా మాతృస్వామ్యమే(నట)., వ్యాసుడు మార్చేవేసాడు(ట) అని కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు. అందుకని వ్యాసుని తల్లి "సత్యవతి" ఆయన్ని శపించింది(ట). ఇంతే జ్ఞాపకం. ఇవి నిజమో కాదో తెలీదుగానీ,మాతృస్వామ్య సమాజాలు ఉన్నట్టు చాలా ఋజువులు ఉన్నాయి. ప్రస్తుత టిబెట్‌ లోని కొన్ని తెగలు, ఒకప్పటి "అమెజాన్‌" ప్రాంత వాసులు, మహాభారతంలో "ప్రమీల" వంటివారు...!

    అమెజాన్‌" అనే పదానికి అర్థం "వక్షోజాలు లేని స్త్రీ" అని అర్థం. ఆ ప్రాంతంలోని స్త్రీలు (ఒకప్పుడు) విల్లమ్ములు వాడటానికి వక్షోజాలు అడ్డం వస్తాయని కోసేసేవారు (ట). (ఇది విశ్వవిజ్ఞానదర్శినిలోని విషయాలు..!)

    ReplyDelete