Thursday, June 23, 2011

ఎప్పటికి అర్థమవుతావే..సఖీ!!!



టెన్త్ క్లాసు లో పరమాణు నిర్మాణం..
ఇంటర్మీడియట్ లో e=mc2, D.N.A structure
గ్రాడ్యుఏషన్ లో నువ్వు...
నాకెప్పటికీ అర్థం కాని జఠిలమైన విషయాలు..!!

No comments:

Post a Comment