
Esthetics అనే అతి అందమైన రసజ్ఞాన శాస్త్రానికి కి Latin origin "తను''...!!
అందం అనే అనిర్వచనీయ పదానికి...నిఘంటువు "తను"...!!
వరుసక్రమం లో నిల్చుంటే..ఏది పాలమీగడో...ఏది పాలరాయో...ఏది చందమామో...ఏది "తనో"...గుర్తుపట్టలేని అందం "తను"...!!
మోనాలీసా ముఖాన..నవ్వును చెరిపేసే అందం "తను"..!!
ప్రపంచంలో అందం అనే పదానికే idol "తను"..!!
మిస్ యూనివర్స్ అందానికి నెక్స్ట్ వెర్షన్ "తను"..!!
ఆశ పెంచి, ధ్యాస మళ్ళించి,
స్వచ్చమైన బంగారంలో తడిపి ముద్ద చేయగల కణికట్టు అందం "తను"..!!
idiopathic diseases ని సైతం..ఇట్టే, చిటికెలో నయం చేయగల medicinal drug "తను"..!!
సూర్యుడు, చుక్కలు.. స్యయం పోషకాలని, ఎవరన్నారో కానీ...నిరూపిస్తా, తన నవ్వుల కాంతిని శోషించి వెలుగుతున్న వాటి పరపోషణని..!!
చందమామ ఎం తక్కువ కాదు.. అమావాస్య రోజు మనల్ని వదిలేసి...తన ప్రకాశాన్ని ఛార్జ్ చేస్కో టానికి "తన" దగ్గరికే వెళ్తాడు..!!
నీరు పల్లమెరుగునట్టు..తన అందం కూడా concentration gradient ని ఫాలో అయివుంటే ..ఇప్పటికే..ఈ ప్రపంచం మొత్తం.. అందమైనది అయి వుండేదేమో..ఏమో మరి!!
such a concentrated beauty she is..!!
తన గొంతు లోని మధురత్వం.. శతకోటి తేనె సీసాల తీపికి సైతం సరితూగదేమో...!!
such a sweet she is ..!!
so ...ముమ్మాటికీ..
తనో...జిలేబి బేబీ! పంచదార పూరీ!!!!
చాలా..చాలా..బాగుంది..
ReplyDeleteనిజం చెప్పు..
ప్రేమలో వున్నావా..
నువ్వు వలచిన ఆ చిన్నదేవరో..!!??
Esthetics అనే అతి అందమైన రసజ్ఞాన శాస్త్రానికి కి Latin origin "తను''...!! chalaa bagundi
ReplyDeletechaala thanks andi..
ReplyDeletefor your compliment!!
oopikatho inni comments ichinanduku meeku mallee , mallee thanks..
ReplyDeleteu r most welcome
ReplyDelete