కనులు మూసి చూడ శూన్య ము౦డూ..!
కనులు తెరిచి చూడ కలలు కల్గు..!!
clean shaving లు..రవీన్ద్రుని గడ్డమ్బులగును..!
మాటలాడబొవ...నొరు పెగలదయా..!!
కోక్ ని పట్టీన చేయి బీరు బాటిల్ కై వెదుకునయ..!
గు౦డెకొతతో కల్గిన హ్రుదయరోదన కి స్తెతస్కొప్ అవసరమా??
విశ్వధాభిరామ.... పిల్ల దొబ్బెయమంటే ఇలానే వు౦టు౦ది రా మామా!!
mari love success aetha ?????????????????????????
ReplyDeleteade success ayithee inni badalu enduku ra maama?
ReplyDelete