Friday, June 17, 2011

అప్పుడు.. ఇప్పుడు..














అప్పుడు
మహేష్(అంటే నేనే)కి అర్థం లవ్..!
ఇప్పుడు
మహేష్ కి వ్యతిరేకార్థం లవ్..!!

అప్పటి తన(నా చెలి) హృదయం రసగుల్లా అయితే..!
ఇప్పుడది బండ గోలీ..!!

3 comments: