జాన తెలివైనది అయి యుండవలె... యుండనిచో అందమయినది అయి యుండవలె...
రెండు ఉన్న పడుచు పిల్ల వలదు వలదయా...అది యురేనియం ధాతువు నిక్షేపమయా...
అందం, తెలివి సమ్మిళితమైన సత్యభామ పోరు అంతటి కృష్ణుడే తాళలేక పోయునాడు కదా!!!
నేనెంతయా..నువ్వెంతయా...
బ్రెయిన్ అండ్ బ్యూటీ ధరణి లోనే డేంజర్అస్ కాంబినేశన్ ఆయా!!
విశ్వదాభిరామ కట్టింగ్ లు ఇస్తూంది, వదిలేయ్ రా మామ!!!
Vahva vahva...
ReplyDeleteunknown gaariki dhanyavadaLU!!
ReplyDelete