
నల్లగా అందంగా ఉండేదే కదా, నల్ల అందం అంటే అననుకుంటున్నారా ...
అయితే మీ ఆలోచన మార్చుకోవలన్దోయ్!!
మరి
ఏంటబ్బా!!!
ఈ నల్ల అందం అనుకుంటున్నారా... !!
నల్ల ధనం అంటే నల్లగా ఉండే డబ్బు అనా అర్థం ? కాదు కదా ...!! అలాగే నల్ల అందం అంటే కూడాను..నల్లగా అందం గ ఉండేదని కాదు..
నల్ల ధనం వల్ల నష్ట పోయే ఇండియా గురించి అటుంచితే, నల్ల అందం వల్ల ఇండియా లో ఏటా కోటి మంది యూత్ నస్తాపోతున్నారట, తమ పనికి అంతరాయం కలిగి...
ఎక్కడో చెట్టు చాటున్న కోకిల గానం విన్పిస్తుంది కానీ కనపడనట్లు...
కన్పించీ కన్పించ్నట్లు....
టైట్ డ్రెస్ లో మేమున్నామని , తమ ఉనికిని చాటుకునే ఎన్నెన్ని అందాలు..
ఇవన్నే దాచుకోవటం అంటే ....
మగ జాతిని ఊరించటమే అన్నమాట..
అంటే నిజం గ చాల పెద్ద శిక్షే..
అది ముమ్మాటికీ టాక్ష్ కట్టకుండా అవినీతి తో సంపాదించిన BLACK మనీ వంటిదే..
ఇండియా లో సినిమా ఇండస్ట్రిలో వాళ్ళు మినహా అందరు శిక్షార్హులే..
నల్ల దనం మీద ఒంటి కాలితో ఉద్యమిస్తున్న అన్నాహజారే , బాబారామ్దేవ్ ల కి బహుశా ఈ నల్ల అందం కాన్సెప్ట్ గురించి తెలిసుండదేమో...(తెలిసుంటే నల్ల దానం మీద కాకుండా నల్ల అందం మీద ఉద్యమించే వారేమో...)
నల్ల దనం ని వైట్ చేయదనికి ఎన్ని మర్గాలున్నాయో నాకు తెలియదు కానీ , నల్ల అందం ని వైట్ చేయడానికి మాత్రం నా దగ్గర చాలానే ఐడియాస్ ఉన్నాయ్ ..
"SUPPLY ని ఆపితే DEMAND పెరుగుతుంది" ఆ పైన వస్తువు వేల్యూ కూడా పెరుగుతుంది.. అనే అర్థశాస్త్ర ఫార్ములా ని మనసులో ఉంచుకుని...
అందాలను బహిర్గతం చేయకుండా..ఉద్దేశపూర్వకంగా..అక్రమంగా..సాంఘిక అధర్మంగా..కటినంగా..జాలిరహితంగా..వూరిస్తూ..ఉడికిస్తూ..మగ వాడి జీవితాన్ని శాషిన్చాలనే ఉద్దేశంతో అతి క్రూరంగా వ్యవహరిస్తున్న LADY SPECIES పైన ఉద్య మిద్దాం..
రండి..నడుం బిగిద్దాం..ఆమరణ నిరాహార దీక్షలు చేద్దాం ..
ఇదొక స్థానిక , జాతీయ , అంతర్జాతీయ , సమస్త విశ్వం యొక్క సమస్య..
ఉద్యమం లో భాగంగా ఇండియా జన్మించిన ప్రతి మగడికీ , ప్రతి జీవికీ ISO 9001;2011 సెర్టిఫయుడ్ లైసెన్స్ ని జారీ చేసేంత వరకు ఉద్యమిద్దాం..
తద్వారా భద్రంగా దాచిన నల్ల అందం పై హక్కు కల్పించు కుందాం..
మన కలలని సాకారం చేస్కుందాం..
nee ayya nee sollu ki addu apu leda????????????????????
ReplyDeleteha ha ha....
ReplyDeleteela vundi..
naaa pichi peak ki ekkina symptoms emaina kanipistunnaya???